భారతదేశం, జూన్ 10 -- డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన తమిళ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ 'డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్' మూవీ ఓటీటీలోకి రాబోతోంది. డీడీ నెక్ట్స్ లెవల్ పాపులర్ అయిన ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేస్తోంది. 'దిల్లుకు దుడ్డు' ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా ఈ మూవీ తెరకెక్కింది. థియేటర్లలో ఎంటర్ టైన్ చేసిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది.
'డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్' మూవీ మే 16న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల్లోపై ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. జీ5 ఓటీటీలో జూన్ 13న డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది ఈ సినిమా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది. ఈ మూవీలో కమెడియన్ సంతానం లీడ్ రోల్ ప్లే చేశాడు. క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ ఈ చి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.