Hyderabad, మే 10 -- ఓటీటీలో ఎన్నో రకాల కాన్సెప్ట్‌లతో కుప్పలుతెప్పలుగా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఎక్కువగా హారర్ జోనర్ సినిమాలపై ఓటీటీ ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే, హారర్ జోనర్‌కు క్రైమ్, ఫాంటసీ, అడ్వెంచర్, యాక్షన్ వంటి పలు ఎలిమెంట్స్ యాడ్ చేసి తెరకెక్కించిన సినిమాలు ఎన్నో వచ్చాయి.

కానీ, ఈ హారర్ థ్రిల్లర్ మూవీ కాన్సెప్టే డిఫరెంట్. ఏకంగా దెయ్యంతోనే ఎఫైర్ పెట్టుకుని రోజు శృంగారంలో మునిగితేలుతుంటుంది ఓ 30 ఏళ్ల మహిళ. ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ ఉన్న హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమానే ఘోస్టింగ్ గ్లోరియా. 2021లో స్పానిష్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు మౌరో సర్సర్, మార్సెల మట్టా దర్శకత్వం వహించారు.

ఘోస్టింగ్ గ్లోరియా సినిమాలో గ్లోరియా పాత్రలో స్టెఫానియా టోర్టోరెల్లా కీ రోల్ చేసింది. ఘోస్టింగ్ గ్లోరియా సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 5.5 రేటిం...