భారతదేశం, మే 31 -- దృశ్యం ఫేమ్, మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మలయాళ వెబ్‌సిరీస్‌కు రోస్లిన్ సీక్రెట్ స్టోరీస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు షో రన్నర్‌గా మాత్రమే జీతూ జోసెఫ్ వ్యవహరిస్తోన్నాడు.
రోస్లిన్ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళంలో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ తెలుగు, తమిళం, కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు. రోస్లిన్ సీక్రెట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌కు సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌తోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు సుమేష్.
రోస్లిన్ వెబ్ సిరీస్‌లో సంజన దీపు, హకీమ్ షా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అడవి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.