భారతదేశం, సెప్టెంబర్ 4 -- కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సూపర్ హీరో సినిమా 'లోకా చాప్టర్ 1: చంద్ర' థియేటర్లలో అదరగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రారంభంలోనే మంచి స్టార్ట్ ఇచ్చిన ఈ మలయాళ యాక్షన్ సినిమా వీక్ డేస్ లో కూడా అద్భుతంగా రాణించింది. దీంతో ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.105.50 కోట్ల వసూళ్లు సాధించింది.
ఆగస్టు 28న లోకా చాప్టర్ 1 మూవీ థియేటర్లలో రిలీజైంది. దీనికి స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్. మలయాళ తొలి ఫీమేల్ సూపర్ హీరో మూవీ ఇది. ఏడో రోజు ముగిసే సరికి ఈ సినిమా ఇండియాలో రూ.46 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. దేశీయ గ్రాస్ కలెక్షన్లు రూ.53.50 కోట్లుగా ఉన్నాయి. మొదటి సోమవారం కలెక్షన్లలో కేవలం 28% తగ్గుదల మాత్రమే నమోదు కాగా, మంగళవారం ఆశ్చర్యకరంగా 6% పెరుగుదల కనిపించింది. బుధవా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.