భారతదేశం, జనవరి 28 -- దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తెలుగు మూవీ 'ఆకాశంలో ఒక తార'. ఈ సినిమా నుంచి బుధవారం (జనవరి 28) ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఇందులో ప్రముఖ నటి శృతి హాసన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె బర్త్‌డే సందర్భంగా మూవీ టీమ్ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసింది. వీటిలో ఒకదాంట్లో ఆమె నోట్లో సిగరెట్ తో కనిపించడం గమనార్హం.
యువ దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ మూవీ 'ఆకాశంలో ఒక తార'. ఇప్పటికే ఈ సినిమా టీజర్, కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి ప్రకటనతో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి శృతి హాసన్ రాకతో అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమాలో శృతి హాసన్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.