Hyderabad, అక్టోబర్ 11 -- హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకొని దీపాలతో అలంకరిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతీ ఏటా మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు దీపావళి వస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. దీపావళి అక్టోబర్ 20న వచ్చింది. ఐదు రోజులపాటు దీపావళిని జరుపుతారు.
దీపావళి నాడు ఏ రాశి వారు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా ఆచరిస్తే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందవచ్చు. ఇలా చేయడం వలన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి మీ రాశి ప్రకారం దీపావళి నాడు ఏ రంగు దుస్తులు ధరిస్తే కలిసి వస్తుందో తెలుసుకోండి.
మేష రాశి వారు దీపావళి నాడు లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఈ విధంగా ఆచరించడం వల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.