Hyderabad, జూలై 11 -- టైటిల్: ది 100

నటీనటులు: ఆర్కే సాగర్, విష్ణుప్రియ, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, ఆనంద్, తారక్ పొన్నప్ప, కల్యాణి నటరాజన్, వంశీ నెక్కంటి, వీవీ గిరిధర్, టెంపర్ వంశీ తదితరులు

దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు

ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల

నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పుషదపు, జె. తారక్ రామ్

విడుదల తేది: జూలై 11, 2025

మొగలి రేకులు సీరియల్‌తో బుల్లితెర హీరోగా పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు పాత్రలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు ఆర్కే సాగర్. సినిమాల్లోనూ హీరోగా అలరించిన ఆర్కే సాగర్ చాలా కాలం గ్యాప్ తర్వాత ఆర్కే సాగర్ కమ్‌బ్యాక్ రీ ఎంట్రీ ఇచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది 100.

పవన్ కల్యాణ్ ట్రైలర్ లాంచ్ చేసిన ది 100 సినిమా ఇవాళ (జులై 11) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ...