భారతదేశం, జనవరి 9 -- టైటిల్: ది రాజా సాబ్

నటీనటులు: ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్, సముద్రఖని, వీటీవీ గణేష్, సత్య, సప్తగిరి తదితరులు

కథ, దర్శకత్వం: మారుతి

సినిమాటోగ్రఫీ: కార్తిక్ పళణి

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

సంగీతం: తమన్

నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా

విడుదల తేది: 9 జనవరి 2026

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి ఫాంటసీ హారర్ కామెడీ సినిమా వస్తుందనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తోడు ముగ్గురు హీరోయిన్స్, హారర్ కామెడీని బాగా హ్యాండిల్ చేసే డైరెక్టర్ మారుతి దర్శకత్వం కావడంతో ది రాజా సాబ్‌పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

నానమ్మ కోసం దుష్ట శక్తులతో మనవడు చేసే పోరాటంగా సాగిన ది రాజా సాబ్ ట్రైలర్ అంచనాలను పెంచేసింది. మరి ఇవాళ ...