భారతదేశం, డిసెంబర్ 28 -- వచ్చే ఏడాది అంటే 2026 ఇండియన్ సినిమాకి ఒక బిగ్గెస్ట్ ఇయర్ కాబోతోంది. మైథాలాజికల్ ఎపిక్స్ నుంచి యాక్షన్ బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్ సినిమాల సీక్వెల్స్ వరకు అన్నీ రెడీగా ఉన్నాయి. వీటిలో రెండు మోస్ట్ అవేటెడ్ తెలుగు సినిమాలు కూడా ఉండటం విశేసం. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేలా ఉన్న ఈ లైనప్ వివరాలు ఏంటో తెలుసుకోండి.

2026లో మోస్ట్ హైప్ ఉన్న సినిమాల్లో ఇదొకటి. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో వస్తున్న ఈ హై-బడ్జెట్ హిందీ యాక్షన్ థ్రిల్లర్లో షారుక్ ఖాన్ నటిస్తున్నాడు. షారుక్ కూతురు సుహానా ఖాన్ ఈ సినిమాతోనే థియేట్రికల్ డెబ్యూ ఇస్తోంది. ఇందులో దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ వంటి భారీ తారాగణం ఉంది. మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేస్తున్నాడు. ఇది రీసెంట్ టైమ్స్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న సి...