భారతదేశం, డిసెంబర్ 1 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఎండింగ్ దిశగా సాగిపోతోంది. ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. హౌస్ లో ఇప్పుడు 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. తనూజ పుట్టస్వామి, రీతు చౌదరి, డీమాన్ పవన్, పడాల కల్యాణ్, సంజన, భరణి, సుమన్ శెట్టి, ఇమ్యాన్యుయేల్ ఉన్నారు. గత వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయిపోయింది. మరి వీళ్లలో టాప్-5లో నిలిచేది ఎవరు? విన్నర్ గా ట్రోఫీని ముద్దాడేదెవరో? చూసేద్దాం.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. 13వ వారం వచ్చేసరికి 8 మంది కంటెస్టెంట్లు మిగిలారు. ఇందులో టాప్-5 ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే అభిమానుల ఓటింగ్, సోషల్ మీడియా క్రేజ్, హౌస్ లో పర్ఫార్మెన్స్ బట్టి టాప్-5 వీళ్లే నంటూ క్రేజీ బజ్ ఒకటి తెగ వైరల్ గా మారింది. మరి ఆ టాప్-5 కంటెస్టెంట్ లు ఎవరన్నది సస్పెన్స్ రేపుతోంది.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.