భారతదేశం, ఫిబ్రవరి 14 -- కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. కన్నడ దిగ్గజ దర్శకుడు, నటుడు, గీత రచయిత జో సైమన్ (80) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ఆయన, చివరి నిమిషం వరకు సినిమా చర్చల్లోనే ఉండటం గమనార్హం.
శుక్రవారం (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం బెంగళూరులోని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC)లో జరిగిన ఒక సమావేశానికి జో సైమన్ హాజరయ్యారు. అక్కడ ఆయన ఎంతో ఉత్సాహంగా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చిస్తూ, పరిశ్రమ తరపున ఒక వేడుక కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు.
అయితే, ఆ చర్చ ముగిసిన కొద్దిసేపటికే హాలు బయట ఉన్న అటెండెంట్ కుర్చీలో కూర్చున్న జో సైమన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ సాయంత్రం 4:30 గంటల సమయంలో జో సైమన్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.