భారతదేశం, సెప్టెంబర్ 17 -- 2025 సంవత్సరంలో విడుదలైన బిగ్గెస్ట్ సినిమాల్లో వార్ 2 ఒకటి. ఎంతో హైప్ తో థియేటర్లకు వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయి ఇప్పటికే ఒక నెల గడిచిపోయింది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో ప్రీమియర్ కానుంది.
వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లోని తాజా చిత్రమైన వార్ 2 ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. అదే రోజు రజినీకాంత్ సినిమా కూలీ కూడా విడుదలైంది. కూలీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. కానీ వార్ 2 ఇంకా డిజిటల్ స్ట్రీమింగ్ కు రాలేదు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నట్లు టాక్. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతుంది.
వార్ 2 ఓటీటీ రిలీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.