Hyderabad, సెప్టెంబర్ 6 -- ప్రతి ఏటా తొమ్మిది రోజులు పాటు దసరా నవరాత్రులను జరుపుతాము. ఈసారి సెప్టెంబర్ 22 నుంచి దసరా నవరాత్రులు మొదలవుతాయి, అక్టోబర్ 2తో దసరా నవరాత్రులు ముగుస్తాయి. దసరా నవరాత్రుల సమయంలో అంటే సెప్టెంబర్ 24న చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే కుజుడు తులా రాశిలో సంచారం చేస్తాడు. ఈ రెండు సంయోగం చెంది మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది.

ఈ శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. మరి ఏ రాశుల వారికి మహాలక్ష్మి రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది, ఎవరెవరు ఎలాంటి లాభాలను పొందుతారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మహాలక్ష్మి రాజయోగం ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. అయితే, కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. ఆ...