భారతదేశం, నవంబర్ 3 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన సినిమా "ది గర్ల్‌ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని తెరకెక్కించారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ది గర్ల్‌ఫ్రెండ్ నవంబర్ 7న హిందీతో పాటు తెలుగులో థియేటర్లలో విడుదల కానుంది.
అలాగే, ఈ నెల 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 3) జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్, ఇంట్రెస్టింగ్ విషయాలను హీరో దీక్షిత్ శెట్టి తెలిపారు.
-దసరా మూవీ తర్వాత నాకు వచ్చిన అవకాశమిది. "ది గర్ల్‌ఫ్రెండ్" మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.