భారతదేశం, మే 29 -- థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, కోర్టు డ్రామాతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే వెబ్ సిరీస్ 'క్రిమినల్ జస్టిస్'. ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటివరకూ వచ్చిన మూడు సీజన్లు సక్సెస్ ను అందుకున్నాయి. ఇప్పుడు అదే గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నాలుగో సీజన్ వచ్చేసింది. 'క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్' పేరుతో నాలుగో సీజన్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
క్రిమినల్ జస్టిస్ అనేది జియోహాట్స్టార్ స్పెషల్ వెబ్ సిరీస్. ఫస్ట్ 3 సీజన్లు అదే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇప్పుడు నాలుగో సీజన్ 'క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్' కూడా జియోహాట్స్టార్లోకి వచ్చేసింది. ఈ రోజు (మే 29) నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. గురువారం ఓటీటీలో అడుగుపెట్టింది. క్రైమ్ లీగల్ డ్రామా థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ఫ్యాన్స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.