భారతదేశం, ఫిబ్రవరి 18 -- పుష్ప సినిమాలతో పాన్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో రికార్డులు తిరగరాస్తున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో మూవీ అంటే ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. అదే హైప్ ను కొనసాగిస్తూ అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చే మూవీ అనౌన్స్ మెంట్ థీమ్ వీడియోనే హిస్టరీ క్రియేట్ చేసేసింది.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. దీనిపై ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చింది. 23థీమ్ పేరుతో ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అడవిలో జంతువులతో సాగుతూ, చివర్లో గుర్రంపై హీరో ఎంట్రీతో ఉండే ఈ థీమ్ వీడియో తెగ వైరల్ గా మారింది. ఇప్పుడు కొత్త రికార్డును ఖాతాలో వేసుకుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.