భారతదేశం, మే 16 -- తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో కళ్యాణ్‌రామ్, సయి మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించాడు.
ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. 22 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ పది కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు నష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.