భారతదేశం, మే 23 -- థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన నితిన్ రాబిన్‌హుడ్ ఓటీటీలో కుమ్మేస్తోంది. జీ5ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ యాక్షన్ కామెడీ మూవీ వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినట్ వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ మూవీ ఓటీటీలో రిలీజైన రోజు టీవీలోనూ ప్రీమియర్ టెలికాస్ట్ అయ్యింది. అయినా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. మనీ హీస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ కామెడీ మూవీగా తెరకెక్కిన రాబిన్‌హుడ్‌కు వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.
దాదాపు అరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన రాబిన్‌హుడ్ మూవీ 15 కోట్లలోపే వసూళ్లను రాబట్టింది. బడ్జెట్‌లో ఇరవై ఐదు శాతం కూడా రికవర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.