భారతదేశం, డిసెంబర్ 31 -- ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. థియేటర్లో ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్ దక్కినా, కలెక్షన్లు అంతంతమాత్రంగానే వచ్చాయి. కానీ ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది.

వరుసగా ఫ్లాప్ లు చూసిన రామ్ పోతినేని తన రూట్ మార్చాడు. కొత్త కథతో 'ఆంధ్రా కింగ్ తాలూకా' అంటూ థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లో రిలీజైంది. కానీ కలెక్షన్లు మాత్రం గొప్పగా లేవు. ఇక డిసెంబర్ 25న ఓటీటీలోకి వచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో అదరగొడుతోంది. థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో చూసి మూవ...