Hyderabad, జూన్ 22 -- మాస్ మహారాజ రవితేజ మళ్లీ తన అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీని అందించేందుకు రెడీ అయ్యాడు. మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. రవితేజ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో మిరపకాయ్ ఒకటి. ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే.
మిరపకాయ్ సినిమాకు డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేథ్ హీరోయిన్స్‌గా నటించారు. అలాగే, ఈ సినిమాలో నాగబాబు, ప్రకాష్ రాజ్, సుప్రీత్ రెడ్డి, సునీల్, చంద్రమోహన్, రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, కోట శ్రీనివాస రావు, రాజా రవీంద్ర, అలీ, ఫిష్ వెంకట్ తదితరులు నటించారు.
మిరపకాయ్ సినిమాలో రవితేజ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందులో కామెడీని ఇప్పటికీ చూసి నవ్వుకుంటారు. రిషిగా రవితేజ యాక్టింగ్ అదరగొట్టగా.. బ్రహ్మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.