భారతదేశం, జూన్ 8 -- తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కీలకపాత్రలో నటించిన లాల్ సలామ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ డిజాస్టర్ అయింది. ఈ పొటికల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. గతేడాది ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజైన లాల్ సలామ్ నెగెటివ్ టాక్తో దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. అయితే, ఓటీటీలోకి చాలా ఆలస్యంగా ఇటీవలే వచ్చిన ఈ మూవీకి స్ట్రీమింగ్ తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆ వివరాలివే..
లాల్ సలామ్ చిత్రం ఇటీవలే జూన్ 6న సన్నెక్స్ట్ ఓటీటీలో తమిళంలో స్ట్రీమింగ్కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన సుమారు 16 నెలలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, థియేటర్ వెర్షన్తో పోలిస్తే సన్నెక్స్ట్ ఓటీటీలోకి ఈ మూవీ డిఫరెంట్ వెర్షన్ అడుగుపెట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.