Hyderabad, జూన్ 4 -- కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న థగ్ లైఫ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో 37 ఏళ్ల కిందట వచ్చిన నాయకుడు మూవీ ఓ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయిన తర్వాత ఈ ఇద్దరూ కలిసి మరో మూవీ చేయడంతో సహజంగానే థగ్ లైఫ్ పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
థగ్ లైఫ్.. గురువారం (జూన్ 5) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్, శింబు, త్రిషలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా ఫస్ట్ రివ్యూ మాత్రం రెండు రోజుల ముందే వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా, ఫిల్మ్ క్రిటిక్ గా కొన్నేళ్లుగా ముందుగానే సినిమాలకు రివ్యూలు ఇచ్చే ఉమేర్ సంధుయే ఈ థగ్ లైఫ్ ఫస్ట్ రివ్యూ ఇవ్వడం విశేషం. అతడు ఈ మూవీని ఆకాశానికెత్తాడు. ఓ కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్ అని అన్నాడు.
"ఫస్ట్ రివ్యూ థగ్ లైఫ్. కమల్ హాసన్,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.