Hyderabad, జూన్ 5 -- యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టార్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ థగ్ లైఫ్. ఈ సినిమాకు కోలీవుడ లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇదివరకు 1987లో మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్లో నాయగన్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
ఇప్పుడు నాయగన్ తర్వాత 30 ఏళ్లకు కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో తెరకెక్కిన థగ్ లైఫ్ ఇవాళ (జూన్ 5) థియేటర్లలో విడుదల కానుంది. కమల్ హాసన్‌తోపాటు త్రిష, శింబు, అభిరామి, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, సాన్య మల్హోత్రా వంటి స్టార్స్ నటించిన థగ్ లైఫ్ ప్రీమియర్స్ ఇదివరకే పడిపోయాయి.
ఈ సినిమా చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా థగ్ లైఫ్‌పై రివ్యూలు ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో థగ్ లైఫ్ ట్విట్టర్ రివ్యూలు వైరల్ అవుతున్నాయి. థగ్ లైఫ్‌పై ఆడియెన్స్, నెటిజన్ టాక్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.