భారతదేశం, నవంబర్ 25 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినపుడు అది ద్వాదశ రాశుల జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం డిసెంబర్ 8న ఒక ప్రత్యేకమైన కలయిక ఏర్పడుతుంది. సూర్యుడు, చంద్రుడు సంయోగం చెంది వైదృతి యోగంను ఏర్పరుస్తారు. ఈ యోగం విపరీతమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ వైధృతి యోగం విజయాలను, పురోగతిని, డబ్బు అందిస్తుంది. సమస్యలన్నిటిని తొలగిస్తుంది.

డిసెంబర్ 8న సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో సంయోగం చెందడంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా బావుంటుంది. అనేక విధాలుగా అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థిక లాభాలను పొందుతారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు చాలా లాభాలు ఉంటాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు తెలుస...