Hyderabad, సెప్టెంబర్ 2 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు అరుదైన యోగాలతో పాటుగా అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. శని న్యాయానికి అధిపతి. శని దేవుడు మనం చేసే కర్మల ఆధారంగా మనకు ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, నవంబర్ నెలలో శని మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.

దీంతో మూడు రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. మరి ఇలా జరిగినప్పుడు ఏ రాశి వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు? శని మీన రాశిలో సంచరించడంతో ఏ రాశి వారికి మంచి జరుగుతుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభ రాశి వారు నవంబర్ నెలలో శని మీన రాశి సంచారం కారణంగా కొత్త బాధ్యతలను తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఎలాంటి సవాళ్లనైనా సరే...