భారతదేశం, మే 15 -- వియత్నానికి చెందిన విన్‌ఫాస్ట్ ప్రముఖ ఆటోమేకర్‌గా అవతరించింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో వివిధ ద్విచక్ర వాహనాలు, కార్లను విజయవంతంగా విక్రయిస్తోంది. ఈ కంపెనీ భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రవేశించడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది. జనవరిలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కొన్ని కార్లను ప్రదర్శించింది. వాటిలో వీఎఫ్3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ దృష్టిని ఆకర్షించింది.
సరికొత్త విన్‌ఫాస్ట్ వీఎఫ్3 ఈవీ అక్టోబర్‌లో దేశీయ మార్కెట్లో గ్రాండ్ లాంచ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కంపెనీ ఎటువంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఫిబ్రవరిలో ఇండోనేషియా మార్కెట్లో విన్‌ఫాస్ట్ వీఎఫ్3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా ప్రవేశపెట్టారు. ఈ కొత్త కారు డిజైన్, ఫీచర్లు అక్కడి కస్టమర్లకు నచ్చాయి. పెద్ద ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.