Hyderabad, జూన్ 9 -- అన్ని గ్రహాలు ఎప్పటికప్పుడు తమ కదలికలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారము వలన మంగళకరమైన రాజయోగాలు ఏర్పడతాయి. ఈ రాజయోగాలు సమస్త జీవరాశులపై కూడా శుభ ప్రభావాలను ఇస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక శుభ రాజయోగం ఏర్పడనుంది. ఆగస్టు తొలి వారంలో ఇది ఏర్పడుతుంది.
శని, బుధుడు కలిసి ఉంటారు. వీరు ఇద్దరూ కలిసి రావడం వలన నవ పంచమ రాజయోగం ఏర్పడనుంది. నవ పంచమ రాజయోగం మూడు రాశుల వారికి అనేక లాభాలను అందిస్తుంది. మరి అదృష్ట రాశులు ఎవరన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి వారికి నవ పంచమ రాజయోగం అనేక లాభాలను అందిస్తుంది. ఈ రాజయోగం వలన ఈ రాశి వారి బంధాలు బలపడతాయి. కెరియర్‌లో కూడా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఆఫర్ లెటర్ వచ్చే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.
సింహ రాశి వారికి నవ పంచమ రాజయోగం అనేక లాభాలను ఇస్తుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.