భారతదేశం, ఫిబ్రవరి 10 -- టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'టాటా పంచ్ ఈవీ'ని సరికొత్త హంగులతో సిద్ధం చేసింది. ఫిబ్రవరి 20న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భారత మార్కెట్లో అరంగేట్రం చేయనుంది. టాటా పంచ్ పెట్రోల్ వెర్షన్ తరహాలోనే, ఈ ఈవీ కూడా మరింత షార్ప్ లుక్, అగ్రెసివ్ డిజైన్‌తో రాబోతోంది. సబ్-4 మీటర్ల ఈవీ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు టాటా ఈ అప్‌డేట్‌ను తీసుకువస్తోంది. కేవలం బయటి రూపమే కాకుండా, లోపల ఫీచర్ల పరంగా కూడా భారీ మార్పులే ఉండబోతున్నాయి.
వచ్చే వారం లాంచ్ కానున్న ఈ కొత్త 2026 టాటా పంచ్ ఈవీలో మనం ఆశించదగిన టాప్ 5 ప్రధాన ఫీచర్లను ఇక్కడ చూసేయండి..
కొత్త టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రస్తుత మోడల్‌లోని 10.24-ఇంచ్ స్క్రీన్ స్థానంలో, నెక్సాన్ ఈవీలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.