Hyderabad, సెప్టెంబర్ 6 -- స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఘాటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు.

ప్రమోషనల్ కంటెంట్‌కు

అనుష్క గంజాయి స్మగ్లర్‌గా నటించిన ఘాటి సినిమాకు బజ్ బాగానే ఏర్పడింది. ట్రైలర్, టీజర్ వంచి తదితర ప్రమోషనల్ కంటెంట్‌కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. పైగా చాలా గ్యాప్ తర్వాత అనుష్క ఫీమెల్ సెంట్రిక్ సినిమాలో నటించడంతై హైప్ క్రియేట్ అయింది.

అయితే, సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఘాటికి రెస్పాన్స్ మాత్రం మరోలా వచ్చింది. ఆడియెన్స్ నుంచి ఘాటి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రాగా రివ్యూవర్స్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదని చెప్పారు. ఇలా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఘాటికి తొ...