భారతదేశం, డిసెంబర్ 2 -- ఆనంద్ దేవరకొండ నటిస్తున్న మూవీ తక్షకుడు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. సుమారు రెండు నెలల కిందట నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాకు సంబంధించి వెల్లడించిన ఓ విషయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా వస్తున్న సినిమా తక్షకుడు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి ఎందుకు తీసుకొస్తున్నామో వెల్లడించాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. తాను ప్రొడ్యూస్ చేస్తున్న ఎపిక్ మూవీ టైటిల్ గ్లింప్స్ లాంచ్ సందర్భంగా అతడు మాట్లాడాడు.

ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 30 భాషల్లో వివిధ దేశాల్లో స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందని, ఎక్కువ మంది ఆడియెన్స్ కు చేర్చేందుకు ఇలా చేశామని చెప్పా...