భారతదేశం, మే 22 -- రానా నాయుడు వెబ్‌సిరీస్ సీజన్ 2పై రానా దగ్గుబాటి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సెకండ్ సీజన్‌లో బోల్డ్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుందని రానా అన్నారు. ఫ్యామిలీ డ్రాగా సీజన్ 2 సాగుతుందని, వయలెన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రానా నాయుడు సీజన్ 2కు సంబంధించిన బిగ్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో కలిసి రానా ఆవిష్కరించారు.
జూన్ 13 నుంచి స్ట్రీమింగ్...
జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. వెంకటేష్, రానా టైటిల్ పాత్రల్లో నటిస్తోన్న ఈ వెబ్‌సిరీస్‌లో అర్జున్ రాంపాల్, కృతి కర్భందా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు.
పోస్టర్ లాంఛ్ సందర్భంగా రానా మాట్లాడుతూ రానా నాయుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.