Hyderabad, జూన్ 25 -- తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఈ శుక్రవారం (జూన్ 27) జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మధ్యే ట్రైలర్ కూడా రిలీజైంది. అయితే రిలీజ్ కు రెండు రోజుల ముందు ఈ సిరీస్ కథ కాపీ అన్న ఆరోపణలు రావడం విశేషం. ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం మేకర్స్ ఈ ఆరోపణలు చేస్తున్నారు.
జీ5 ఓటీటీలోకి రాబోతున్న విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనే వెబ్ సిరీస్ ఓ భిన్నమైన కథతో వస్తోంది. పెళ్లి రోజే పెళ్లికూతుళ్లు కన్నుమూయడం అనే మిస్టరీ చుట్టూ తిరిగే కథ ఇది. అయితే ఈటీవీ విన్ ఓటీటీ రూపొందిస్తున్న కానిస్టేబుల్ కనకం సిరీస్ స్టోరీ కూడా ఇదే అని, దీనినే వాళ్లు కాపీ కొట్టారంటూ ఆ సినిమా మేకర్స్ బుధవారం (జూన్ 25) ఆరోపించారు. ప్రెస్ మీట్ లో ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడాడు. గతంలో ఓసారి ఆ ఓటీటీలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.