Hyderabad, సెప్టెంబర్ 4 -- టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ 'జటాధర'. ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో సుధీర్ బాబు చాలా కొత్తగా కనిపించబోతున్నాడు.

జటాధర సినిమాను ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకం నిర్మిస్తోంది. జటాధర సినిమాకు వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, గ్లింప్స్ జటాధర మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో జటాధర సినిమా నుంచి శిల్పా శిరోద్కర్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

'ఖుదా గవా', 'మృత్యుదంద్' వంటి చిత్రాలలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ 'జటాధర' చిత్రంలోని పర్ఫామెన్స్‌తో అవార్డులన్నీ గెలిచేస్తారని ప్రేరణ అరోరా అన్నారు.

ఈ మేరకు ప్ర...