భారతదేశం, మే 21 -- మలయాళం హారర్ మూవీ కూర తెలుగులోకి డబ్ అయ్యింది. ఓ స్త్రీ పేరుతో ఈ మూవీ రిలీజైంది. థియేటర్, ఓటీటీలలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో విడుదలైన ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి రెంటల్ ఛార్జీలు లేకుండా ఓ స్త్రీ మూవీని యూట్యూబ్‌లో ఉచితంగా చూడొచ్చు.
ఓ స్త్రీ మూవీలో కీర్తి ఆనంద్, వర్ధిక్ హీరోహీరోయిన్లుగా నటించారు. సందేశ్ సత్యన్, అపర్ణ మీనన్ , శోభీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు వైశాగ్ జోజన్ దర్శకత్వం వహించాడు. 2021లో మలయాళంలో రిలీజైన ఈ మూవీ ద్వారా హీరోహీరోయిన్లతో పాటు 30 మంది నటీనటులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ షాకింగ్‌గా ఉంటుంది. మలయాళం వెర్షన్ కూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.