Hyderabad, జూన్ 17 -- తెలుగులో వస్తున్న మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్. ఈ సిరీస్ ను జీ5 (ZEE5) ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ విషయాన్ని మంగళవారం (జూన్ 17) ఆ ఓటీటీ అధికారికంగా అనౌన్స్ చేసింది. గతంలో రెక్కీ అనే వెబ్ సిరీస్ అందించిన మేకర్సే తాజాగా ఈ థ్రిల్లర్ సిరీస్ తీసుకురాబోతుండటం విశేషం.
'విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్' అనే టైటిల్ తో ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. కృష్ణ పోలూరు డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్.. జూన్ 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజులాంటి వాళ్లు ఇందులో నటించారు.
విరాటపాలెం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. 1980ల నేపథ్యంలో సాగుతుంది. ఆ గ్రామంలోని రహస్యాలు, వాటిని ఛేదించే క్రమాన్ని ఇందులో చూడొచ్చు. దీనిని ఓ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా రూప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.