భారతదేశం, అక్టోబర్ 29 -- స్టార్ మా సీరియల్ కార్తీక దీపం తొలి సీజన్ లోనే కాదు రెండో సీజన్ లోనూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా రెండో సీజన్ కూడా అరుదైన 500 ఎపిసోడ్ల మైలురాయిని అందుకుంది. ఈ విషయాన్ని స్టార్ మా ఛానెల్ బుధవారం (అక్టోబర్ 29) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
కార్తీక దీపం రెండో సీజన్ గతేడాది మార్చి 25న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ సీరియల్ 500 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. రెండో సీజన్ మొదలైనప్పటి నుంచే ఇది టాప్ సీరియల్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ ఏడాది మొదటి నుంచీ తెలుగులో నంబర్ వన్ సీరియల్ హోదాను కొనసాగిస్తోంది. తాజాగా ఈ సీరియల్ 500 ఎపిసోడ్ల మైలురాయి గురించి స్టార్ మా ట్వీట్ చేసింది.
"500 ఎపిసోడ్ల వెలుగు, ప్రేమ, మ్యాజిక్. మీ ప్రేమ, మద్దతుతోనే కార్తీక దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. ఈ అందమైన మైలురాయిని అందుకున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.