Hyderabad, ఆగస్టు 27 -- ఒక కొత్త మలయాళీ వెబ్ సిరీస్ త్వరలో డిజిటల్‌లోకి రావడానికి సిద్ధంగా ఉంది. 'ది క్రానికల్స్ ఆఫ్ ది 4.5 గ్యాంగ్' లేదా 'సంభావవివరనం నలరా సంఘం' అనే వెరైటీ టైటిల్ తో ఈ సిరీస్ రానుంది. ఈ ప్రాజెక్ట్ కి క్రిషంద్ దర్శకత్వం వహించాడు. ఇది ఆగస్టు 29 నుంచి సోనీలివ్, ఓటీటీప్లే ప్రీమియంలో అందుబాటులో ఉంటుంది. ఈ యాక్షన్-బేస్డ్ సిరీస్‌ని మీరు ఎందుకు మిస్ అవ్వకూడదో కొన్ని కారణాలు ఇక్కడ చూడండి.
'ది క్రానికల్స్ ఆఫ్ ది 4.5 గ్యాంగ్' లేదా 'సంభావవివరనం నలరా సంఘం' అనేది కొంతమంది యువకుల గ్రూప్ చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళు తమ ఇరుగుపొరుగున ఆలయ పండగను ఎలా నిర్వహిస్తారు? సిటీలోని చాలా పోటీ ఉండే పాలు, పూల మార్కెట్లను కంట్రోల్ చేసే క్రూరమైన లోకల్ క్రిమినల్స్‌గా ఎలా మారతారనే దానిపై ఫోకస్ చేస్తుంది. ఈ మధ్యలో వాళ్ళ రొమాంటిక్ ఇంట్రెస్ట్స్, ఒక కొత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.