భారతదేశం, ఏప్రిల్ 29 -- తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ జెంటిల్‌వుమన్ తెలుగులోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజైంది. ఈ థ్రిల్లర్ మూవీలో లిజోమోల్ జోస్, లోస్లియా మరియనేసన్, హరికృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జోష్వా సేతురామన్ దర్శకత్వం వహించాడు.
అమెజాన్ ప్రైమ్‌తో పాటు టెంట్‌కోట, ఆహా ఓటీటీలలో ఈ మూవీ అందుబాటులో ఉంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 14నే ఓటీటీలోకి రాగా...తెలుగు, మలయాళం భాషల్లో మాత్రం రెండు వారాలు ఆలస్యంగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. . .
వివేహేతర సంబంధాల నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు జెంటిల్ వుమన్ తెరకెక్కించాడు. మార్చి ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఐఎమ్‌డీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.