భారతదేశం, డిసెంబర్ 9 -- కొత్త ఏడాదికి సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధాన పండుగలు కొన్ని ఆదివారాల్లో వచ్చాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు శాఖాపరమైన అనుమతితో ఆమోదించిన ఐచ్ఛిక సెలవులను ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

జనవరి 14: భోగి

జనవరి 15: సంక్రాంతి / పొంగల్

జనవరి 26: గణతంత్ర దినోత్సవం

ఫిబ్రవరి 15: మహా శివరాత్రి

మార్చి 3: హోలీ

మార్చి 19: ఉగాది

మార్చి 21: ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)

మార్చి 27: శ్రీరామనవమి

ఏప్రిల్ 3 : గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 14: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి

మే 27: ఈద్ ఉల్ అజా (బక్రీద్)

జూన్ 26: షాహదత్ ఇమామ్ హుస్సేన్ (RA) / 10వ మొహరం

ఆగస్టు 10...