Telangana, జూన్ 21 -- విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులతో పాటు పెన్షనర్ల డీఏను 2 శాతం పెంచింది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. ఈ పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే అమలు కానుందని వెల్లడించారు.ఈ నిర్ణయంలో 71,417 మంది ఉద్యోగులు,పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....