Telangana,hyderabad, మే 10 -- ఎల్ఎల్ బీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు...ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు ముగియగా. ప్రస్తుతం ఆలస్య రుసుంతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే రూ. 500 ఫైన్ తో ఇవాళ(మే 10) గడువు ముగియనుంది. తక్కువ ఫైన్ తో దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

రూ. 500 ఆలస్య రుసుంతో గడువు దాటితే మరింత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా జనరల్ అభ్యర్థులు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి. ప్రస్తుతం ఈ ఫీజుతో పాటు ఫైన్ చెల్లించి.అప్...