Telangana, ఏప్రిల్ 26 -- తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రేపు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రాత పరీక్ష ఆధారంగా. మెరిట్ సాధించిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
టీజీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఆధారంగా.. రాష్ట్రంలోని 194 ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రేపు (ఏప్రిల్ 27) ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఇదే రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 2025 - 2026 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు. 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.