భారతదేశం, మే 6 -- రేపటి నుంచి జరగాల్సిన టీజీఎస్ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....