భారతదేశం, జనవరి 9 -- ఇంకొన్ని రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటనున్నాయి. గాలిపటాల సందడి, భోగి మంటలు, పిండి వంటల ఘుమఘుమలతో ఇళ్లు కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పండుగ సంతోషాన్ని మరింత పెంచుతూ.. దేశంలోనే అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయిన 'ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్' తన కస్టమర్ల కోసం ప్రత్యేక పండుగ ఆఫర్లను తీసుకొచ్చింది.

యూనివర్సల్ బ్యాంక్‌గా మారేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సూత్రప్రాయ అనుమతి పొందిన ఈ బ్యాంక్.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు షాపింగ్, ఎలక్ట్రానిక్స్, ప్రయాణాలు, డైనింగ్, వినోదం వంటి అనేక విభాగాల్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

ఫ్యాషన్ అండ్​ గ్రాసరీ: అజియో (AJIO)లో 10% తగ్గింపు, స్పైకర్​లో నేరుగా రూ. 750 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌లో రూ. 5...