భారతదేశం, మే 13 -- తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇవాళ (మే 13) రాష్ట్రవ్యాప్తంగా 276 కేంద్రాల్లో ఎగ్జామ్ పూర్తి కానుంది. ఈ ఏడాది 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత పొందిన వారు. పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతారు.
త్వరలోనే తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు విడుదలవుతాయి. అధికారుల ప్రకటించిన వివరాల ప్రకారం. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. దీని ప్రకారం మే 13వ తేదీన పరీక్ష జరగగా. మే 24వ తేదీ తర్వాత రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు విడుదలైన తర్వాత. కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. ఇందులో 85 శాతం స్థానిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.