భారతదేశం, డిసెంబర్ 9 -- తెలంగాణ పదో తరగతి పరీక్ష టైమ్ టేబుల్ 2026ను అధికారికంగా విడుదలైంది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టైమ్ టేబుల్‌ను ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2026లో ప్రారంభం కానున్నాయి. విడుదల చేసిన షెడ్యూల్ SSC పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 14 శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీన ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒకే నిర్వహిస్తారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.