Telangana, జూన్ 1 -- ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్షల నిర్వహణకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వగా. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈసారి మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. వీరిలో పేపర్-1కు 63,261 మంది, పేపర్-2కు 1,20,392 మంది అప్లయ్ చేశారు. వీరంతా కూడా టెట్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.
జూన్ 15 నుంచి తెలంగాణ టెట్ 2025 పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 30వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. పరీక్షల షెడ్యూల్ వివరాలను రేపోమాపో ప్రకటిస్తారు.
ఇక తెలంగాణ టెట్ పరీక్షల హాల్ టికెట్లు జూన్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.