భారతదేశం, జూన్ 13 -- ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. డీఏ విడుదలపై జీవోను విడుదల చేసింది. ఉద్యోగుల డీఏను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ. 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....