భారతదేశం, ఏప్రిల్ 19 -- ఫలితాల విడుదలకు సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి.

1. విద్యార్థులు ఫలితాలను యాక్సెస్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in ను సందర్శించాలి.

2. హోమ్‌పేజీలో "టీజీ ఇంటర్ ఫలితాలు 2025" లింక్ ఉంటుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయాలి.

3. "మొదటి సంవత్సరం ఫలితాలు" లేదా "రెండవ సంవత్సరం ఫలితాలు" ఎంచుకోవాలి.

4. రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ వంటి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.

5.మీ ఫలితం స్క్...