Telangana,hyderabad, జూన్ 19 -- గత కొద్దిరోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజులపాటు కూడా ఇదే మాదిరి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. ఇక ఏపీలో మాత్రం.. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం... తెలంగాణలో ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూ...